AICC కీలక నిర్ణయం… రాజ్య సభకు రేణుకా చౌదరి..!

-

ఫైర్ బ్రాండ్ నేత కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి రాజ్య సభకు ఎన్నికయ్యారు తెలంగాణ నుండి రేణుక చౌదరి పేరుని ఖరారు చేస్తూ ఏఐసిసి నిర్ణయాన్ని తీసుకుంది. హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాసేపట్లో రేణుక చౌదరి నామినేషన్ వేయబోతున్నట్లు తెలిసింది.

తెలంగాణ నుండి రెండు రాజ్యసభ సీట్లు కాంగ్రెస్ కి ఉన్నాయి. ఒకటి రెండు చోట్ల కేటాయించారు ఏఐసీసీ రిజర్వ్ చేస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. రెండవ సీటు కోసం సుప్రియ లేదా అజయ్ మాకేన్ పేర్లు పరిశీలల్లో పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news