దీపికా బేబీ బంప్ ఫొటోస్ వైరల్..!

-

నటి దీపిక పదుకొనే గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే ఎటువంటి ఫామ్ లో దూసుకువెళ్ళిపోతుందో మనకి తెలుసు. స్టార్ హీరోలకి సమానంగా ఇమేజ్ ని సొంతం చేసుకుంది. తాజాగా ఈమె తల్లి కాబోతుంది అన్న వార్త జోరుగా వినపడుతుంది. లండన్ లో జరిగిన బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ ఆర్ట్స్ అవార్డుల కార్యక్రమంలో దీపిక హోస్ట్ గా పాల్గొంది. ఆమె చీర పట్టుకున్న విధానం రెడ్ కార్పెట్ మీద నడుస్తున్న సమయంలో ఆమె చేరని పట్టుకున్న తీరు తో కొంతమందికి డౌట్లు వచ్చాయి.

దీపికా పదుకొనే ప్రెగ్నెంట్ అయి ఉంటుందని అందుకనే ఆమె ఇలా ఉందని కామెంట్స్ వచ్చాయి పైగా బేబీ పదుకొనే వస్తుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. దీపికా పదుకొనే ప్రెగ్నెంట్ అనే వార్తలని పలు మాక్సిన్లు కూడా ధ్రువీకరించాయి మరి ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news