గాంధీ ఆసుపత్రి దుస్థితి పై కోమటిరెడ్డి కీలక కామెంట్స్..!

-

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత పోస్ట్ మార్టం టైం లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం గాంధీ హాస్పిటల్ కి వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పారిశుద్ధ్యం పై కీలక కామెంట్స్ చేశారు. కాన్ఫరెన్స్ హాల్ సూపరిండెంట్ రూమ్ మాత్రమే శుభ్రంగా ఉన్నాయన్నారు.

గాంధీ హాస్పిటల్ ఎక్కడెక్కడ డ్రైనేజీ లీక్ అవుతోంది అని అన్నారు గాంధీ హాస్పిటల్ కి ఇంజనీరింగ్ బృందాన్ని పంపిస్తామని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తో చర్చించి గాంధీ హాస్పిటల్ దుస్థితి మారుస్తామని కోమటిరెడ్డి చెప్పారు ప్రస్తుతం కోమటిరెడ్డి చేసిన కామెంట్స్ గురించి అంతా చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news