అత్తపై ఉపాసన సంచలన కామెంట్స్..!

-

రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అపోలో హాస్పటల్ చైర్మన్ మనవరాలను ఉపాసన ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2012లో పెద్దల సమక్షంలో వీళ్ళపెళ్లి జరిగింది. 11 ఏళ్ల తర్వాత 12 ఆడబిడ్డకి జన్మనిచ్చారు. ఉమెన్స్ డే సందర్భంగా ఒక ఇంటర్వ్యూ కి హాజరై ఒకరిపై ఒకరు పొగడ్తల వర్షాన్ని కురిపించుకున్నారు. ఉపాసన రాక్ స్టార్ తన ఫ్యామిలీకి చాలా వాల్యూ ఇస్తుంది. వారసత్వాన్ని ముందుకు నడిపిస్తుంది. నేను ఎప్పుడూ చేయలేను అని చరణ్ ఉపాసన గురించి అన్నారు.

ఉపాసన కూడా చరణ్ ఫ్యామిలీ నా ఫ్యామిలీ టోటల్ భిన్నంగా ఉంటుందన్నారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నామని ఉపాసన అన్నారు. తాజాగా ఉపాసన నాలెడ్జి సిటీ లో టీ హబ్ లో ట్రంప్ అండ్ టాలెంట్ హౌస్ ఆఫ్ మేకప్ ఆధ్వర్యంలో పలు రంగాల్లో రాణించిన మహిళలకి అవార్డులు ఇస్తున్న కార్యక్రమానికి వచ్చారు. మా అత్తయ్య చాలా గొప్ప పర్సన్ అందరిపై ప్రేమ చూపిస్తారు. ఎవరిని నొప్పించేలా మాట్లాడదు తనే నా స్ఫూర్తి ముఖ్యంగా నేను ధైర్యంగా స్ట్రాంగ్ గా ఉండే మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపేందుకు ఈ అవార్డు ప్రోగ్రాం కి వచ్చానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news