మెగా కోడలు సంచలన పోస్ట్..!

-

నాన్నగారు నాకు త్వరగా పెళ్లి చేయండి అనే డైలాగ్ తో లావణ్య త్రిపాఠి పాపులర్ అయిపోయింది. అందాల రాక్షసి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది తన నటనతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. మెగా హీరో వరుణ్ తేజ్ ని ప్రేమించి పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంది కొన్ని రోజులు పాటు సీక్రెట్ గా ప్రేమ వ్యవహారం నడిచింది తర్వాత జూన్ 9న మూడు మూళ్ళ బంధంతో మెగా కోడలిగా అడుగు పెట్టింది.

పెళ్లి తర్వాత గ్లామర్ డోస్ ని ఇంకా పెంచేసింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోస్ ని పంచుకుంటూ ఉంటుంది. తాజాగా లావణ్య త్రిపాటి క్యూట్ గా రెడీ అయ్యి మతి పోగొట్టేసింది. అందమైన ఫోటోలతో అభిమానుల హృదయాలను దోచుకుంటోంది. లిఫ్ట్ ఎక్కి ఫోటోలకి ఫోసులు ఇచ్చింది ఆ ఫొటోస్ ని షేర్ చేస్తూ నేను పైకి పోతున్నాను నన్ను వదిలేయండి అని క్యాప్షన్ పెట్టింది ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news