నితీష్ కుమార్ తిరిగి ఎన్డీయే భాగస్వామ్యం అవడంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు అవినీతి మరకలేని నాయకుడ్ని కూటమిలో ఆహ్వానించడం సంతోషంగా ఉందని అన్నారు. అతన్ని మళ్ళీ ఎందుకు చేసుకున్నారని ప్రశ్నకి సమాధానాన్ని ఇలా చెప్పారు నితీష్ పై ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవని గుర్తుంచుకోవాలని అన్నారు.
అదొక్కటే కారణం కాదని ఇలాంటి నాయకుడు ఎన్డీఏ లోకి తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉందని ఈ ఏడాది ప్రారంభంలో మహా ఘాటు బంధన్ కూటమి నుండి విడిపోయి ఎన్డీయే లో చేరిన నితీష్ తొమ్మిదవ సారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు ఇక బీహార్ లోని అన్ని సమస్యల్ని త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు త్వరలోనే బీహార్ అభివృద్ధిలో దూసుకు వెళ్లిపోతుందని అన్నారు.