ప్రమాదకరంగా చార్ ధామ్ యాత్ర…వీడియో వైరల్

-

Char Dham Yatra : చార్ ధామ్ యాత్ర మొదలు అయిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే…భక్తులు విపరీతంగా వస్తున్నారు. చార్ ధామ్ యాత్ర నిన్నటి నుంచి మొదలవగా భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. అయితే, యమునోత్రి ధామ్ కు వెళ్లే దారిలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Char Dham Yatra Massive Rush In Yamunotri As Devotees Wait For Hours On Hillside Path

గాట్ రోడ్డులో ప్రమాదకరంగా గంటల తరబడి నిల్చొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని భక్తులు ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేస్తున్నారు. భక్తులను నియంత్రించేందుకు పోలీసులే లేరని, సరైన సదుపాయాలు సైతం ఏర్పాటు చేయలేదని సీఎంకు ట్యాగ్ చేసి ట్వీట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news