IPL 2024: ఐపీఎల్‌లో నిలవాలంటే…ఇవాళ గెలవాల్సిందే!

-

Delhi Capitals vs Lucknow Super Giants, 64th Match: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంటులో భాగంగా ఇవాళ రసవత్తర పోరు జరగనుంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇవ్వాళ ఢిల్లీలో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. రెండు జట్లు 12 పాయింట్లతో బరిలో ఉన్నాయి.

Delhi Capitals vs Lucknow Super Giants, 64th Match

ఢిల్లీకి ఇదే ఆఖరి లీగ్ మ్యాచ్ కాగా… లక్నోకు ముంబైతో మరొక మ్యాచ్ మిగిలి ఉంది. అయితే హైదరాబాద్ జట్టుతో ఓటమి తర్వాత లక్నో రెండు గోరంగా పడిపోయింది. దీంతో ప్లే ఆఫ్ బెర్త్ అనుమానమే అని చెప్తున్నారు. ఇక ఢిల్లీ ఈరోజు గెలిస్తేనే ప్లే ఆప్స్ కు ఎంతో కొంత ఛాన్స్ ఉంటుంది. ఓడితే ఢిల్లీ ఇంటికి వెళుతుంది. అటు లక్నో సూపర్ జెంట్స్ పరిస్థితి కూడా అంతే. ఇవాళ రెండు జట్లు కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news