తెలంగాణ లోక్ సభ ఎన్నికల పోలింగ్ శాతం 64.93% నమోదు

-

Telangana Lok Sabha election polling percentage recorded: తెలంగాణ లోక్ సభ ఎన్నికల పోలింగ్ శాతం 64.93% నమోదు అయింది. ఈ విషయాన్ని అధికారికంగా ఎన్నికల సంఘం ప్రకటించింది. తెలంగాణ లోక్ సభ ఎన్నికల పోలింగ్ శాతం రాత్రి 11 గంటల వరకు 63.14% నమోదు అయింది. 2019 పార్లమెంట్ ఎన్నికల కంటే ఈ సారి ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగింది.

Telangana Lok Sabha election polling percentage recorded

2019 తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో 62.77శాతం పోలింగ్ నమోదు అయింది. తెలంగాణలో ఇప్పటి వరకు 64.12% పోలింగ్ నమోదు అయింది. ఇక ఓవరాల్‌ గా తెలంగాణ లోక్ సభ ఎన్నికల పోలింగ్ శాతం 64.93% నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news