BREAKING: తెలంగాణ జూడాల సమ్మె తాత్కాలికంగా వాయిదా….!

-

BREAKING: తెలంగాణ జూడాల సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. ఇవ్వాళ నిర్వహించ తలపెట్టిన జూడాల సమ్మె తాత్కాలికంగా వాయిదా వేశారు. నిన్న సాయంత్రం జూడాలతో ఉన్నతాధికారులు భేటీ అయ్యారు.

Telangana Judala strike temporarily postponed

ఈ సందర్భంగా అధికారుల నుంచి సానుకూల స్పందన రావడంతో జూడాలు సమ్మె నుంచి వెనక్కి తగ్గారు తెలంగాణ జూడాలు. దీంతో తదుపరి నోటీసు వచ్చే వరకు సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని ప్రకటించారు జూడాలు. ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్, ఎమర్జెన్సీలతో సహా అన్ని వైద్య సేవలు యథావిధిగా పని చేస్తాయని…ఇవ్వాళ నిర్వహించ తలపెట్టిన జూడాల సమ్మె తాత్కాలికంగా వాయిదా వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news