కువైట్ నుంచి శివ వచ్చేశాడు..!

-

కువైట్ నుంచి శివ వచ్చేశాడు. ఎడారిలో కష్టాలు పడ్డ శివకు విముక్తి లభించింది. ఆంధ్ర ప్రదేశ్‌ మంత్రి నారా లోకేష్ మరియు కువైట్ తెలుగుదేశం పార్టీ చొరవతో కువైట్ నుంచి శివ వచ్చేశాడు. ఈ రోజు కువైట్ నుంచి క్షేమంగా స్వదేశానికి చేరుకున్న మదనపల్లికి చెందిన శివను చూసి తీవ్ర భావోద్వేగానికి కుమార్తెంది. చింతపర్తికి బాధితుడు శివ..చేరుకోవడంతో వారి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.

Andhra man stranded in Kuwait safe with Indian Embassy

అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంకు చెందిన శివ బ్రతుకు తెరువు కోసం కువైట్ కి వెళ్లి ఎడారిలో కష్టాలు పడుతూ.. నరక యాతన అనుభవించిన శివకు ఎట్టికేలకు విముక్తి లభించింది. బుధవారం ఉదయం అన్నమయ్య జిల్లా లోని వాల్మీకి పురం మండలం, చింతపర్తి బీసీ కాలానికి శివ చేరుకొని భార్య, పిల్లల్ని కలుసుకున్నాడు. దీంతో, ఆ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ సంబరం, ఆశ్చర్యాలలో మునిగిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news