Former minister Harish Rao visited Jitta Balakrishna Reddy: బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి పరిస్థితి విషమంగా మారింది. తీవ్ర ఆనారోగ్యం కారణంగా కొన్ని రోజులుగా యశోదా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి. అయితే.. తాజాగా యశోదా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డిని పరామర్శించారు మాజీ మంత్రి హరీశ్ రావు.
వారికి అందుతున్న వైద్య వివరాలను డాక్టర్లను అడి గి తెలుసుకుని.. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు హరీష్ రావు. అదే విధంగా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు హరీష్ రావు. ఇక అటు శనివారం రోజున యశోదా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డిని పరామ ర్శించారు కేటీఆర్.
https://x.com/MissionTG/status/1827613838910615553