KTR

మా రాష్ట్రానికి రండి పెట్టుబడులు పెట్టండి … ఎలాన్ మస్క్ టెస్లా కంపెనీకి రాష్ట్రాల రెడ్ కార్పెట్…

ప్రపంచంలో అపర కుబేరుడు స్పెస్ ఎక్స్, టెస్లా కంపెనీల సీఈఓ ఎలాన్ మస్క్ కు మన దేశంలోని పలు రాష్ట్రాల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి. దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. అని ఇటీవల ఎలాన్ మస్క్ ట్విట్ చేశారు. దేశంలో ఎలక్ట్రాక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా కంపెనీని ప్రారంభించేందుకు అనేక సవాళ్లను...

ఇండియాపై ఎలాన్‌ మస్క్‌ విమర్శలు..కేటీఆర్‌ సంచలన ట్వీట్‌

టెస్లా సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్‌.. రెండు రోజుల కిందట ఇండియా విమర్శలు చేస్తూ.. ట్వీట్‌ చేశారు. ఇప్పుడు ఆ ట్వీట్‌ వైరల్‌ గా మారింది. భారత ప్రభుత్వంతో ఎదురు అవుతున్న సవాళ్ల కారణంగానే ఇండియలోకి టెస్లా రాక ఆలస్యం అఅవుతుందని కామెంట్‌ చేశారు ఎలాన్‌. దీనిపై పలువురు ఇప్పటికే మండిపడుతూ ట్వీట్‌ చేశారు. తాజగా.....

గులాబీ సొంత డప్పు: పైన పటారం..లోన లోటారం!

తెలంగాణ ప్రజలకు తాము చేసినంత గొప్పగా ఎవరు చేయలేదని గత ఏడున్నర ఏళ్లుగా టీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం బంగారు తెలంగాణ అయ్యే దిశగా వెళుతుందని చెబుతూ ఉంటారు. సరే కేసీఆర్ నాయకత్వంలో పలు మంచి పనులు జరిగాయి...అలా అని పూర్తిగా మంచి జరిగిందని చెప్పుకోవడానికి లేదు. ఇంకా...

కేసీఆర్ కీలక నిర్ణయం..”కోఠి ఉమెన్స్ కాలేజీ” పేరు మార్పు !

శతాబ్దపు ఘన చరిత్ర కలిగిన కోఠి ఉమెన్స్‌ కాలేజ్‌ కు మహిళా విశ్వ విద్యాలయం హోదా దక్కనుంది. గతంలోనూ ఇందులో సంబంధించి కేసీఆర్‌ సర్కార్‌ ప్రయత్నాలు చేయగా... కార్య రూపం దాల్చలేదు. కానీ.. ఈ విడత సీఎం కేసీఆర్‌ తనయుడు, మంత్రి కేటీఆర్‌ నుంచి ఈ ప్రతిపాదన రావడంతో కోఠి ఉమెన్స్‌ కాలేజీ యూనివర్సిటీ...

ఉద్యమకారులను ఎలా తొక్కాలని కేటీఆర్ ను అడగాలి : #ASKKTR పై షర్మిల సెటైర్లు

మంత్రి కేటీఆర్ నిర్వహించిన ఆస్క్ కేటీఆర్ ప్రోగ్రామ్ పై వైఎస్ షర్మిల సెటైర్లు పేల్చారు. తెలియనిది అడిగితే పాపం KTR ఏమని సమాధానం చెప్తారు? అసలు అడగాల్సింది.. మద్యం అమ్మకాలను పెంచడం ఎలా? ఆడవాళ్ల మానప్రాణాలకు హాని కలిగించడం ఎలా? జనాలను డ్రగ్స్ కు బానిస చెయ్యడం ఎలా?రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం...

తెలంగాణలో లాక్ డౌన్ : మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో లాక్ డౌన్ పై మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. ఆరోగ్య శాఖ అధికారుల సూచన మేరకు తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ లేదా నైట్ కర్ఫ్యూ పైన నిర్ణయం తీసుకుంటుందని మంత్రి కేటీఆర్ ప్రకటన చేశారు. ఆస్క్ కేటీఆర్ సేషన్...

రేవంత్ వర్సెస్ కేటీఆర్: రిస్క్‌లో పడ్డారుగా!

తెలంగాణ రాజకీయాలు ఆసక్తిగా నడుస్తున్నాయి. అధికార టీఆర్ఎస్‌ని టార్గెట్ చేసుకుని ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. అయితే ఇక్కడ వెరైటీ యుద్ధం జరుగుతుంది. సీఎం కేసీఆర్‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టార్గెట్ చేస్తుంటే..మంత్రి కేటీఆర్‌ని టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు. తాజాగా ఎరువుల విషయంలో కేసీఆర్ వర్సెస్ బండి సంజయ్...

నీ ఒంట్లో తెలంగాణ రక్తమే ఉంటే చర్చకు రా..కేటీఆర్ కు రేవంత్‌ సవాల్‌

వ్యవసాయ రంగంపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని.. మరీ దీనిపై కేటీఆర్‌ సిద్ధమా అని ఫైర్‌ అయ్యారు రేవంత్‌ రెడ్డి. కేటీఆర్ ఒంట్లో... తెలంగాణ రక్తమే ఉంటే తనతో చర్చకు రావాలని సవాల్‌ విసిరారు రేవంత్‌ రెడ్డి. 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ ఏం చేసిందో చర్చ కు మేము సిద్దమని... 2014...

కేసీఆర్ మానస పుత్రిక రైతుబంధు: కేటీఆర్‌

కేసీఆర్ మానస పుత్రిక రైతుబంధు అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సమైక్య పాలనలో తెలంగాణ రైతులు నానా కష్టాలు పడ్డారని, ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు కనీస మద్దతు ధర ఉండేది కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఆనాడు రైతుల ఆత్మహత్యలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ వన్ గా ఉండేదని,...

టీఆర్ఎస్ అంటే తెలంగాణ రైతు సర్కార్- కేటీఆర్.

సమైక్య పాలనలో కరెంట్ కష్టాలు, విత్తనాలు, ఎరువులు కొనబోతే లాఠీఛార్జీలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతుకు ప్రభుత్వ మద్దతు లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం వ్యవసాయంలో దేశంలో మొదటిస్థానంలో ఉందని ఆయన అన్నారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రైతు సర్కార్ అని కేటీఆర్ అన్నారు. రైతుబంధు ఉత్సవాలపై కేటీఆర్ స్పందించారు. సంక్రాంతి...
- Advertisement -

Latest News

శుభ‌వార్త : వంద కోట్ల క్ల‌బ్ లో టీఎస్ఆర్టీసీ … క‌ట్ చేస్తే సంక్రాంతి!

నాలుగువేల స‌ర్వీసులు మాట్లాడుతున్నాయి..వారం రోజుల కృషి మాట్లాడుతోంది..ఏడు నుంచి 14 వ‌ర‌కూ సంక్రాంతికి పల్లెల‌కు, ప‌ట్ట‌ణాల‌కు,న‌గ‌రాల‌కు ప్ర‌త్యేక స‌ర్వీసులు న‌డిచాయి..ఇందుకు స‌జ్జ‌నార్ తో సహా ఎంద‌రో...
- Advertisement -

యూఏఈ కీలక నిర్ణ‌యం.. బూస్ట‌ర్ డోసు ఉంట‌నే ఎంట్రీ

యూఏఈలో రోజు రోజుకు క‌రోనా కేసులు పెరుగుతున్న‌నేప‌థ్యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ దేశం లోకి ఎవ‌రైనా రావాలంటే.. త‌ప్ప‌కుండా బూస్ట‌ర్ డోసు తీసుకుని ఉండాల‌ని యూఏఈ స్ప‌ష్టం చేసింది. యూఏఈలోని అబుదాబి...

15-18 వ్యాక్సిన్ : 50 శాతం దాటిన వ్యాక్సినేష‌న్

దేశ వ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న వారికి ఈ ఏడాది మొద‌టి నుంచి టీకాలు పంపిణీ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే వ్యాక్సిన్ల‌ను తీసుకోవ‌డానికి దేశ వ్యాప్తంగా...

నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. అప్లికేష‌న్‌కు గ‌డువు పెంపు

ఆంధ్ర ప్ర‌దేశ్ లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ వార్త తెలిపింది. ఇటీవ‌ల రాష్ట్ర ప్ర‌భుత్వం 730 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇందులో రెవెన్యూ శాఖ‌లో జూనియ‌ర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 670...

చికిత్స పొందుతూ యువకుడి మృతి

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నెల్లికుదురు మండలంలోని శనిగకుంటతండాలో మంగళవారం చోటుచేసుకుంది. తండాకు చెందిన భాస్కర్ (35) గత నెల 17న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు...