Jani Master: ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్..ఇదిగో ఫోటోలు !

-

Jani Master at Upparapally Court: లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్‌ ఫోటోలు వైరల్‌ గా మారాయి. ఉప్పరిపల్లి కోర్టులో ప్రస్తుతం ఉప్పరిపల్లి కోర్టు ఉన్నారు. గోల్కొండ ఆస్పత్రిలో జానీ మాస్టర్‌కు వైద్య పరీక్షలు పూర్తి అయ్యాయి. అనంతరం ఉప్పరిపల్లి కోర్టుకు జానీ మాస్టర్‌ ను తరలించారు పోలీసులు. దీంతో ఈ ఉప్పరిపల్లి కోర్టు.

Jani Master at Upparapally Court

ఇక అటు జానీ మాస్టర్ బాధితురానికి భద్రత పెంచారు పోలీసులు. సెప్టెంబర్ 15న జానీ మాస్టర్ పై కేసు నమోదు కావడం జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీ పై మొదట మూడు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. బాధితురాలు స్టేట్మెంట్ రికార్డు తర్వాత జానీ పై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. జానీ పరారీ లో ఉన్నాడు అంటున్న పోలీసులు…జానీ మాస్టర్ బాధితురానికి భద్రత పెంచారు.

Read more RELATED
Recommended to you

Latest news