జానీ మాస్ట‌ర్‌కు ఆట సందీప్ సపోర్ట్‌..అమ్మాయిదే తప్పుంటూ !

-

Sandeep’s support for Jany Master: జానీ మాస్ట‌ర్‌కు ఆట సందీప్ సపోర్ట్‌ నిలిచారు. జానీ మాస్టర్‌ ఆయనేం తప్పుచేయలేదంటూ ఆట సందీప్ వివరించారు. ఈ మేరకు ఆట సందీప్, ఆయన భార్య ఓ వీడియో కూడా రిలీజ్‌ చేయడం జరిగింది. జానీ మాస్ట‌ర్‌కు నేష‌న‌ల్ అవార్డు ర‌ద్ద‌వ‌డం బాధ క‌లిగించిందని… ఆడ‌పిల్ల విష‌యం కావ‌డంతో ఇన్నాళ్ళూ జానీ మాస్ట‌ర్ కేసుపై స్పందించ‌లేదని పేర్కొన్నారు.

Sandeep’s support for Johnny Master

జానీ మాస్ట‌ర్‌పై కేసు పెట్టిన అమ్మాయిని చాలా ఈవెంట్స్‌కి పిలిచానన్నారు ఆట సందీప్. అయితే తాను జానీ మాస్ట‌ర్ ద‌గ్గ‌రే ప‌ని చేయాల‌నుకుంటున్నాని ఆ అమ్మాయి చెప్పేదని తెలిపారు ఆట సందీప్. ఒక మ‌నిషిని స‌ర్వ‌నాశ‌నం చేయాల‌నుకోవ‌డం చాలా త‌ప్పు అన్నారు ఆట సందీప్. అయితే.. జానీ మాస్టర్‌ కు ఆట సందీప్ మద్దతు తెలపడంపై చాలా ట్రోలింగ్‌ జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news