మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేతలను కలువనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే.. మహారాష్ట్ర, జార్ఙండ్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేతల సమావేశం ఉందట. అందుకే ఇవాళ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
ఇక ఇప్పటికే 26 సార్లు ఢిల్లీకి వెళ్లాడని సీఎం రేవంత్ రెడ్డి పై ఫైర్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. ఇది ఇలా ఉండగా… టార్గెట్ కేటీఆర్.. కుట్రకు తెరలేపిందని రేవంత్ సర్కార్ పై బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుండటంతో కేటీఆర్ పై గురి పెడుతోందని అంటున్నారు. కాంగ్రెస్ పాలనలో ఇప్పటికే ఆరు కేసులు నమోదు చేసినట్లు బీఆర్ఎస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. కేటీఆర్ అరెస్టే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలతో వరుస ఫిర్యాదులు కూడా కొనసాగుతున్నాయి. కేంద్రమంత్రి అమిత్ షాపై చార్మినార్ కేసు కొట్టివేశారని….కేటీఆర్ పై మాత్రం ఉందని ఆరోపణలు చేస్తున్నారు.