కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి జీవన్ రెడ్డికే అవకాశం!

-

కరీంనగర్ – నిజామాబాద్ – మెదక్ – ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జీవం రెడ్డికి అదిరిపోయే శుభవార్త అందింది. కరీంనగర్ – నిజామాబాద్ – మెదక్ – ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి జీవన్ రెడ్డికే అవకాశం కల్పించనున్నారట.

Karimnagar – Nizamabad – Medak – Adilabad Graduate MLC candidate Jeevan Reddy once again

ఈ మేరకు తీర్మానం చేసిన టీపీసీసీ….కరీంనగర్ – నిజామాబాద్ – మెదక్ – ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి జీవన్ రెడ్డికే అవకాశం కల్పించనున్నారట. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న సానుకూలత దృష్ట్యా కాంగ్రెస్ అభ్యర్థి విజయం ఖాయమని భావించి ఈ నిర్ణయం తీసుకుందట. ఇక అటు ములుగు నియోజకవర్గ పరిధిలో మల్లంపల్లిని మండలం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన రెవెన్యూ శాఖ.. కీలక ప్రకటన చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news