స్ట్రెచ్ మార్క్స్ వలన ప్రెగ్నెన్సీ తర్వాత స్కిన్ పాడైపోయిందా..? అయితే ఇలా చేయండి..!

-

ప్రెగ్నెన్సీ తర్వాత చాలా మార్పులు వస్తాయి. ప్రెగ్నెన్సీ తర్వాత చాలామంది మహిళలు స్ట్రెచ్ మార్క్స్ వలన కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు, మీకు కూడా స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడ్డాయా..? అయితే ఇలా చేయాల్సిందే. మహిళలకి ప్రెగ్నెన్సీ తర్వాత కొన్ని మార్పులు వస్తాయి. స్ట్రెచ్ మార్క్స్ కూడా శరీరంపై ఏర్పడతాయి. దీంతో అందం కోల్పోయి, చర్మం గరుకుగా మారుతుంది. కలబంద గుజ్జుని స్ట్రెచ్ మార్క్స్ పై రాస్తే చక్కగా పనిచేస్తుంది. ఈ మచ్చలు ఈజీగా పోతాయి. విటమిన్ ఈ ఎక్కువగా ఉండే తృణధాన్యాలు, బాదం, ఆకుకూరలు వంటివి తీసుకుంటే స్ట్రెచ్ మార్క్స్ ని తగ్గించుకోవచ్చు.

పెట్రోలియం జెల్లీని స్ట్రెచ్ మార్చ్ పైన రాస్తే సులువుగా ఇవి తొలగిపోతాయి. అందంగా స్కిన్ మారుతుంది. బేబీ ఆయిల్ కూడా బాగా పనిచేస్తుంది. స్నానం చేసాక స్ట్రెచ్ మార్క్స్ పై బేబీ ఆయిల్ రాసి మసాజ్ చేస్తే స్ట్రెచ్ మార్క్స్ ఈజీగా తొలగిపోతాయి. కొబ్బరి నూనెని రాస్తే కూడా సులువుగా స్ట్రెచ్ మార్క్స్ తొలగిపోతాయి. కొబ్బరి నూనెను మనం స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట మసాజ్ చేయాలి.

అలాగే ఆముదాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఆముదం లో ఉండే పోషకాలు చర్మాన్ని సాఫ్ట్ గా మారుస్తాయి. ఈజీగా తొలగిపోతాయి. ఆలివ్ ఆయిల్ లో ఉండే విటమిన్ ఈ చర్మాన్ని హైడ్రాయిడ్ గా ఉంచుతుంది. స్ట్రెచ్ మార్క్స్ ని కూడా సులువుగా పోగొడుతుంది. కొంచెం చందనంలో పసుపు కలిపి స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట ఈ పేస్ట్ ని రాస్తే కూడా ఈజీగా స్ట్రెచ్ మార్క్స్ తొలగిపోతాయి. పైన చెప్పినట్లు విటమి ఉపయోగించడం వలన స్ట్రెచ్ మార్క్స్ తొలగిపోవడంతో పాటుగా స్కిన్ కూడా బాగుంటుంది సాఫ్ట్ గా మారుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news