top stories

బ‌ర్త్ డే బోయ్ : అదిగోరా చూడు ఆక‌తాయిరో!

స్టార్స్ ఆర్ బోర్న్ అవును  రామారావు ఆన్ డ్యూటీ పోస్ట‌ర్ పై క‌నిపిస్తున్న స్లోగ‌న్ ఇది .. తార‌లు పుడ‌తాయి అంతేకానీ అవి కార్ఖానాలో త‌యారు కావు ర‌వి తేజ లాంటి తార‌లు పుడతారు మంచి  పేరుకు మంచి ఈజ్ ఉన్న యాక్టింగ్ కు తామే ఓ గొప్ప విలువ ఆపాదించి వెళ్తామ‌ని చెబుతారు.క‌మ‌ర్షియ‌ల్ సినిమా...

డైలాగ్ ఆఫ్ ద డే : గ‌ణ‌తంత్ర‌మా గ‌మ్మునుండ‌వో !

ఏమీ మాట్లాడ‌కుండా ఉండ‌డం గ‌మ్మునుండ‌డం..గార‌డి చేయ‌డం గ‌డ‌బిడ చేయ‌డం అన్న‌వి పాల‌కుల‌కు అల‌వాటులో ఉన్న ప‌దాలు క‌నుక వాటిపై మ‌న‌కు మాట్లాడే హక్కే లేదు.దేశాన్నిపీడించే శ‌క్తుల‌కు విన్న‌పం ఒక‌టి చేస్తున్నాను. మీరు మారి ఈ దేశాన్ని మార్చ‌డం అన్న‌వి మొద‌లుపెట్టండి. ఇవి శ్ర‌ద్ధ‌గా చేయాల్సిన ప‌నులు.ప్రార్థ‌న‌తో మొద‌లిడి జాతీయ గీతం ఆలాప‌న వ‌ర‌కూ ఎవ‌రు...

సైనికుడా నీకు వంద‌నం! బిపిన్ రావ‌త్ కు జ‌య‌హో !

మృత్యువు ప‌ల‌కరించి కొన్నింటిని తీసుకుని వెళ్తుంది..కొన్నింటిని విడిచి వెళ్తుంది..దేశం కోసం ప్రాణ త్యాగం చేయ‌డంలో కొన్ని సార్లు మాత్ర‌మే తాను విడిచిన వాటిలో విలువైన విశ్వాసాలు ఉంటాయి.. కొల్ల‌గొట్ట‌లేని న‌మ్మ‌కాలు ఉంటాయి..దేశం కోసం మ‌రో వీరుడు రావాల‌న్నంత ఉత్సాహం ఒక‌టి పుర‌స్కారాల వేళ పొంగి పొర్లుతుంది..మారుమూల ప్రాంతాల్లో కూడా బిపిన్ జీ మీకు అభిమానులు...

కిన్నెర పాట‌కు ప‌ద్మ పుర‌స్కారం! సెబ్బాష్

సంక్రాంతి త‌రువాత ప‌ల్లెలు ఎలా ఉంటాయి. సంక్రాంతి త‌రువాత ప‌ల్లెలతోపాటు సంత‌లు ఎలా ఉంటాయి.. కొద్దిగా బియ్యం, కాసిన్నికూర‌గాయలు ఇంటికి తెచ్చుకుని త‌రువాత ఆ పాట ఈ పాట వినిపించి త‌మ గానామృతం పంచే బిడ్డ‌లు వీరు.. దేశం గ‌ర్వించే స్థాయిలో వీరి జీవ‌నం ఉంటుందా ఏమో కానీ వీరి పాట ఉంటుంది.. పాట...

భక్తి: నీటిలో తాబేలుని ఎందుకు వుంచాలో తెలుసా..?

ఇంట్లో తాబేలుని ఉంచడం చాలా మంచిది. తాబేలు ప్రతిమని ఇంట్లో ఉంచడం వల్ల డబ్బులు నిల్వ ఉంటాయి. అలానే ఇంట్లో ఇబ్బందులేమీ లేకుండా కూడా ఉండొచ్చు. తాబేలుని ఇంట్లో వచ్చేటప్పుడు ఒక ప్లేట్ లో నీళ్ళు పోసి అందులో తాబేలు ప్రతిమని పెట్టాలి. ఇలా ఇంట్లో ఉంచడం వల్ల ఎంతో మంచి కలుగుతుంది. అలానే...

ఖేల్ ఖతం : అప్పుల్లో మెలికలు? ఏపీ బీపీ

ఆంధ్రావనికి ఇచ్చే అప్పులు, ముఖ్యంగా సర్కారు తేవాలనుకుంటున్న అప్పులు వీటన్నింటిపై కూడా ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదం రేగుతూనే ఉంది. ముఖ్యంగా కేంద్రం నిబంధనలు అనుసారమే అప్పులు ఇస్తామని లేదా ఇప్పిస్తామని అంతేకాని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా నడుచుకునేదే లేదని తేల్చేస్తోంది. కానీ ఏపీ మాత్రం తన వాదనను భిన్నంగా వినిపిస్తోంది. తాజాగా...

ట్రెండ్ ఇన్ : వైఎస్ ష‌ర్మిల

మిర్చి రైతుల స‌మ‌స్య‌ల‌పై రాజకీయ పార్టీలు గ‌ళ‌మెత్తి ప్ర‌భుత్వాల‌ను క‌ద‌లించాల్సిన ఆవ‌శ్య‌క‌త ఎంతైనా ఉంది. ఏపీలో ప‌ద‌హారు వేల‌కు పైగా క్వింటా ధ‌ర ప‌లుకుతుంటే, తెలంగాణ‌లో మాత్రం క్వింటా ధ‌ర ప‌ద్నాలుగు వేలు క‌న్నా త‌క్కువ ప‌లుకుతోంది. మొన్న‌టి వ‌ర‌కూ క్వింటా ధ‌ర ప‌దిహేడు వేలకు పైగా ఉండ‌గా ద‌ళారీల దందా కార‌ణంగా ఎనుమాముల...

ఓటు హ‌క్కే కానీ?

పార్టీలు ఎన్ని ఉన్నా పొలిటిక‌ల్ స్పీచులు ఎలా ఉన్నా అంద‌రి త‌ల రాత‌లు మార్చేది ఓటే అని చెప్ప‌డం మాత్రం పెద్ద అబ‌ద్ధం. మ‌నుషులు మారక వారి జీవితాలు మార‌క నాయకత్వాలు మారినంత మాత్రాన మ‌నం గొప్ప‌దేదో సాధించామ‌నుకోవ‌డంలో అబ‌ద్ధం త‌ప్ప నిజం లేదు. ప్ర‌జా స్వామ్యం అనే మాట‌కు నిర్వ‌చ‌నం మారిపోతున్న ద‌శ‌లో ఉన్నాం.క‌నుక...

తల్లిదండ్రులు కంటే పిల్లలు ఎందుకు హైట్ అవుతారో మీకు తెలుసా..?

సాధారణంగా పిల్లలు తల్లిదండ్రుల కంటే ఎక్కువ హైట్ అవుతూ ఉంటారు. అయితే ఎందుకు పిల్లలు తల్లిదండ్రుల కంటే పొడవుగా ఎదుగుతారు అన్న సందేహం మీలో ఎప్పుడైనా కలిగిందా..? అయితే మరి శాస్త్రవేత్తలు దీని గురించి ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం. తల్లిదండ్రుల కంటే కూడా పిల్లలు హైట్ అవుతూ ఉంటారు. దీనిపై శాస్త్రవేత్తలు కూడా...

ట్రెండ్ ఇన్ : సోనూ సూద్

రాజ‌కీయాలు వేరు సేవా మార్గం వేరు అన్న సంగ‌తి సోనూ కు తెలుసు. కానీ ఐదేళ్లు ఆగితేనే తానేంటో నిరూపించుకునే అవ‌కాశం వ‌స్తుంద‌ని భావించ‌డం సోనూకు మాత్ర‌మే సాధ్యం. ప్ర‌స్తుతం సోనూ చెల్లాయి మాళివిక కాంగ్రెస్ త‌ర‌ఫున పంజాబ్ ఎన్నిక‌ల్లో బ‌రిలో ఉంది. మోగా నియోజ‌క‌వ‌ర్గం త‌ర‌ఫున పోటీ చేస్తోంది. దీంతో సోనూ కూడా...
- Advertisement -

Latest News

BREAKING NEWS: హీరో శ్రీకాంత్ కు కరోనా పాజిటివ్…

కరోనా కమ్మేస్తోంది. థర్డ్ వేవ్ ప్రారంభం అయినప్పటి నుంచి ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, ఫిలిం స్టార్లు కరోనా బారిన...
- Advertisement -

మోడీ చక్రవర్తి అయితే..కెసిఆర్ ఓ సామంత రాజు : రేవంత్ రెడ్డి

దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చక్రవర్తి అయితే... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఓ సామంత రాజు అంటూ కాంగ్రెస్‌ పార్టీ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ...

ప్రగతి భవన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు..పాల్గొన్న సీఎం కేసీఆర్‌

దేశ వ్యాప్తంగా 73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. ప్రగతి భవన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసం గా నిర్వహించారు. అయితే.. వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ...

వరంగల్ బల్దియాను వెంటాడుతున్న కరోనా

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్‌లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. వారం రోజుల్లోనే 30 మంది అధికారులు, ఉద్యోగులు కరోనా బారినపడ్డారు. శానిటేషన్ కార్మికులు 55 మందికి పాజిటివ్‌గా నిర్ధారణైంది. బల్దియాలోని అన్ని...

యువత ఆత్మహత్యలపై కెసిఆర్ సమాధానం చెప్పాలి : వైఎస్ షర్మిల

వైఎస్సార్ టీపీ రాష్ట్ర కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసిన వైఎస్ షర్మిల.. కేసీఆర్‌ సర్కార్‌ పై నిప్పులు చెరిగారు. నిరుద్యోగి సాగర్ ఆత్మహత్య...