ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ గా PDF అభ్యర్థి విజయం

-

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ గా PDF అభ్యర్థి విజయం సాధించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ గా PDF అభ్యర్థి గోపి మూర్తి విజయం సాధించడం జరిగింది. మొదటి ప్రాధాన్యత ఓట్ల తో విజయము సాధించారు PDF అభ్యర్థి గోపి మూర్తి. గోపి మూర్తికి ఎనిమిది వేలకు పైగా మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి.

PDF candidate Gopi Murthy won as teacher MLC of both Godavari districts

పోలైన ఓట్లను బట్టి 7745 తొలి ప్రాధాన్యత ఓట్లు సాధించిన అభ్యర్థిది విజయం అవుతుంది. ఈ తరునంలోనే… ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ గా PDF అభ్యర్థి గోపి మూర్తి విజయం సాధించడం జరిగింది.

  • ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ గా పీ డీ ఎఫ్ అభ్యర్థి గోపి మూర్తి విజయం
  • మొదటి ప్రాధాన్యత ఓట్ల తో విజయము సాధించిన గోపి మూర్తి
  • గోపి మూర్తికి ఎనిమిది వేలకు పైగా మొదటి ప్రాధాన్యత ఓట్లు
  • పోలైన ఓట్లను బట్టి 7745 తొలి ప్రాధాన్యత ఓట్లు సాధించిన అభ్యర్థి ది విజయం

Read more RELATED
Recommended to you

Latest news