రాష్ట్ర ప్రభుత్వ పాలనపై తెలంగాణ ప్రజానీకం పెదవి విరుస్తున్నది. తాజాగా రేవంత్ రెడ్డి పాలనపై ఓ సామాన్య మహిళ ఓ చానెల్‌కు ఇంటర్వ్యూలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘రేవంత్ రెడ్డి బాగుపడడు.. రేవంత్ చేసే పనులకు కోపం రాక ఏం వస్తుంది.‘మాకు అన్యాయం చేస్తే.. రేవంత్ రెడ్డిని దేవుడే చూసుకుంటాడు. మేము ఇంకోసారి రేవంత్‌కి ఓటు వెయ్యము..మమ్మల్నే బతకనియ్యకపోతే మేము ఎందుకు ఓటు వెయ్యాలి?
మా ఇండ్ల జోలికి వస్తే కట్టె పట్టుకొని కొడతాము..పోలీస్‌స్టేషన్లో వేస్తే నెల రోజులు కూర్చొని వస్తాము.
కేసీఆర్ గెలిచినా రూ. 3వేలు వచ్చేవి ఏమో..రేవంత్ రెడ్డి రూ. 2వేలు కూడా ఇస్తలేడు. రూ. 4వేలు వాడి బొంద ఇస్తడా?
రేవంత్ రెడ్డి మా జోలికి రాకపోతే కేకు కొస్తాము..మా జోలికి వస్తే కేకు కోసినట్టు ఆయనను కోసేస్తాం’ అని విమర్శించారు.
మాకు అన్యాయం చేస్తే.. రేవంత్ రెడ్డిని దేవుడే చూసుకుంటాడు
రేవంత్ రెడ్డి బాగుపడడు.. రేవంత్ రెడ్డి చేసే పనులకు కోపం రాక ఏం వస్తుంది
మేము ఇంకోసారి రేవంత్ రెడ్డికి ఓటు వెయ్యము.. మమ్మల్నే బ్రతకనియ్యకపోతే మేము ఎందుకు ఓటు వెయ్యాలి?
మా ఇండ్ల జోలికి వస్తే కట్టె పట్టుకొని కొడతాము..… pic.twitter.com/GrhYIf859g
— Telugu Scribe (@TeluguScribe) December 10, 2024