మోహన్ బాబు భార్య స్టేట్ మెంట్..చేసిందంతా మనోజే ?

-

టాలీవుడ్ సినీ నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో గొడవలు జరిగిన విషయం తెలిసిందే. ఈ గొడవల కారణంగా మోహన్ బాబు జర్నలిస్ట్ పై దాడి చేశారు. అయితే.. ఇలాంటి తరుణంలోనే… మోహన్ బాబు భార్య మంచు నిర్మల స్టేట్ మెంట్ ఇచ్చారు. గొడవలు పెట్టిందే మనోజ్‌… అంటూ వ్యాఖ్యానించారు మోహన్ బాబు భార్య మంచు నిర్మల.

Statement of Mohan Babu’s wife Manchu Nirmala

నా చిన్న కొడుకైన మనోజ్ కు ఈ ఇంట్లో ఎంత హక్కు ఉందో, అలాగే నా పెద్ద కొడుకు అయిన విష్ణుకి కూడా అంతే హక్కు ఉన్నదని తెలిపారు. నా పెద్ద కొడుకు అయిన విష్ణు ఎటువంటి దౌర్జన్యంతో కానీ, మనుషులతో కానీ ఇంట్లోకి రాలేదు, గొడవ చేయలేదని పేర్కొన్నారు. మనోజ్ కంప్లయింట్ చేసిన దానిలో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.

 

Image

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news