రేషన్ కార్డుదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు మంత్రి ఉత్తమ్. సంక్రాంతి తర్వాత రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇస్తామని వెల్లడించారు. మరో రెండు మూడు నెలల్లో రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం అమలు చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు మంత్రి ఉత్తమ్.
రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ప్రస్తుతం ఇస్తున్న దొడ్డు బియ్యం స్థానంలో, త్వరలో సన్నబియ్యం ఇస్తామని వెల్లడించారు మంత్రి ఉత్తమ్. రేషన్ కార్డు ద్వారా వచ్చిన బియ్యం అక్రమంగా తరలించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్త రేషన్ డీలర్ షాపులు ఇచ్చే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వివరించారు.
రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం
మరో రెండు మూడు నెలల్లో అమలు
రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ప్రస్తుతం ఇస్తున్న దొడ్డు బియ్యం స్థానంలో, త్వరలో సన్నబియ్యం
అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి ఉత్తమ్#Telangana #Hyderabad #BRS #KTR #Congress #RevanthReddy #BJP pic.twitter.com/a6OBn7wI4F
— Telugu Galaxy (@Telugu_Galaxy) December 19, 2024