వైసీపీకి మరో షాక్ తగిలింది. విశాఖ వైసీపీకి షాక్ ఇచ్చారు విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్. వైసీపీకి విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ రాజీనామా చేశారు. తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్.. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.
విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ తో పాటు 12 మంది డైయిరీ డైరెక్టర్లు వైసీపీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశాను అంటున్నారు విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్. కానీ అధికారికంగా విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ రాజీనామా లేఖ వైసిపికి చేరలేదని అంటున్నారు. మరి విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ రాజీనామాపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. అయితే.. విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ రాజీనామా చేసిన తర్వాత టీడీపీ పార్టీలోకి వెళతారని ప్రచారం మొన్నటి నుంచే జరుగుతోంది.