ycp

పీఆర్సీ ఇష్యూ: ఉద్యోగ సంఘాలను నేడు మళ్లీ చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వం

ఆంధ్ర ప్రదేశ్ లో పీఆర్సీ రగడ కొనసాగూతూనే ఉంది. నేడు మళ్లీ ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. పీఆర్సీ సమస్యలపై ఉద్యోగులను బుజ్జగించేందుకు ప్రభుత్వం మంత్రులు, సీఎస్ 5 మందితో కలిసి ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే నిన్న సమావేశంలో పాల్గొనేందుకు ఉద్యోగులను ప్రభుత్వం ఆహ్వానించిన ఉద్యోగులు రాలేదు. దీంతో...

BREAKING : కరోనా నుంచి కోలుకున్న చంద్రబాబు

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఈ నెల 18 వ తేదీన చంద్రబాబు నాయుడుకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో తన నివాసంలో హోం ఐసోలేషనులో ఉంటూ కోవిడ్ నుంచి కోలుకున్నారు చంద్రబాబు నాయుడు. ఇక కరోనా నుంచి పూర్తిగా కోలు కోవడంతో... పార్టీ పై...

3 సింహాలకు బదులు 3 ఫ్యాన్ రెక్కలు పెట్టుకోండి : పోలీసులపై యనమల సెటైర్లు

పోలీసులు తమ నెత్తి మీద 3 సింహాలకు బదులు 3 ఫ్యాన్ రెక్కలు పెట్టుకోండంటూ తెలంగాణ రాష్ట్ర పోలీసులపై , టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల సెటైర్లు పేల్చారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో జగన్ దుర్మార్గపు పాలనకు పోలీసుల దౌర్జన్యం తోడయిందని నిప్పులు చెరిగారు. టీడీపి నేత బుద్దా వెంకన్న అరెస్ట్ చేయడాన్ని...

ఏపీకి కేంద్రం శుభవార్త.. పోలవరంపై వ్యయాలపై కీలక ప్రకటన

ఏపీకి కేంద్రం శుభవార్త చెప్పింది. కేంద్ర నిపుణుల కమిటీతో ఇవాళ రెండున్నర గంటలపాటు విజయసాయి రెడ్డి సమావేశం కొనసాగింది. పోలవరం ప్రాజెక్టు మారిన వ్యయ అంచనాల ఆమోదానికి ఈ సందర్భంగా కేంద్ర కమిటీ సుముఖం వ్యక్తం చేసింది. గత పర్యటన సందర్బంగా ప్రధాన మంత్రికి ముఖ్యమంత్రి ఇచ్చిన వినతిపత్రం లోని అన్ని అంశాలను ఈ...

గుడివాడ క్యాసినోపై వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు

గుడివాడ క్యాసినోపై వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు గుడివాడలో అసలు క్యాసినో నిర్వహణ జరగలేదని.. ప్రతి ఏడాది మాదిరిగానే కోడి పందాలు, పేకాట శిబిరం మాత్రమే జరిగాయన్నారు. కొడాలి నాని అనారోగ్యంతో ఉండటంతో నా స్నేహితులు శిబిరం నిర్వహించిన మాట వాస్తవమని.. శిబిరం నిర్వహించిన వారు నా స్నేహితులు, వారు ఎవరో...

క్యాసినోలో జగన్‌ కు, డీజీపీలకు వాటాలు : వంగలపూడి అనిత

గుడివాడ క్యాసినో సీఎం జగన్‌, ఏపీ డీజీపీలకు వాటా ఉందని వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ పెరు చేబితే మొన్నటి వరకు గంజాయి, డ్రగ్స్ అని.. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ పెరు చెబితే గుడివాడ , అందులో క్యాసినో గుర్తుకొస్తోందని ఎద్దేవా చేశారు. అన్ని విధాలా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు...

చంద్రబాబు గేట్ తాకితే కొడాలి నాని శవాన్ని పంపుతా : బుద్దా వెంకన్న

చంద్రబాబు గేట్ తాకితే కొడాలి నాని శవాన్ని పంపుతానని హెచ్చరించారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుద్దా వెంకన్న. షర్మిల ఏపీలో పార్టీ పెడితే, అందులో చేరి జగన్ను బూతులు తిట్టే మొదటివ్యక్తి కొడాలినాని అని.. ప్రజలకు మేలు చేయటం చేతకాకే.. చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని నిప్పులు చెరిగారు. గుడివాడలో బస్సులు, లారీల్లో కొడాలి...

కొడాలి నానిపై తిరుగుబాటు తప్పదు..వైసీపీ నేత సంచలనం !

మంత్రి కొడాలి నాని వాడుతున్న తీవ్ర అభ్యంతరకరంగా ఉంటోందని.. అది ఇలానే కొనసాగతే.. అతనిపై కార్యకర్తలే తిరుగబడతారని సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత సోమిశెట్టి సుబ్బారావు. ఒంగోలు ప్రెస్‌ క్లబ్‌ లో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి.. కొడాలి నాని వాడుతున్న భాష సరిగా...

కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న నారా లోకేష్

టీడీపీ నేత నారా లోకేష్‌ నాలుగు రోజుల క్రితం కరోనా బారీన పడిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఆయన కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్‌ లో నారా లోకేష్‌ పేర్కొన్నారు. మీ అందరి పూజలు, ప్రార్థనలు, ఆకాంక్షలు, వైద్యుల సూచనల ఫలితంగా తాను కరోనా నుంచి పూర్తిగా...

జగన్ సర్కార్ కు బీజేపీ వార్నింగ్ … నిప్పుతో చెలగాటమాడవద్దు అంటూ ఫైర్

ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైసీపీ వర్సెస్ బీజేపీ, వైసీసీ వర్సెస్ టీడీపీగా రాజకీయాలు రసవత్తంగా ఉన్నాయి. తాజాగా బీజేపీ కర్నూల్ లో నిర్వహించిన ప్రజా నిరసన సభలోబీజేపీ నేతలు వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో వైసీసీ అవలంభిస్తున్న విధానాలపై ఫైర్ అయ్యారు బీజేపీ నేతలు. ఇటీవల ఆత్మకూరు ఘటనపై...
- Advertisement -

Latest News

మెదక్: ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

మెదక్ జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఖాళీగా ఉన్న అకౌంటెంట్ ఏఎన్ఎం పోస్టుల ఉద్యోగాల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు...
- Advertisement -

బ‌ర్త్ డే బోయ్ : అదిగోరా చూడు ఆక‌తాయిరో!

స్టార్స్ ఆర్ బోర్న్ అవును  రామారావు ఆన్ డ్యూటీ పోస్ట‌ర్ పై క‌నిపిస్తున్న స్లోగ‌న్ ఇది .. తార‌లు పుడ‌తాయి అంతేకానీ అవి కార్ఖానాలో త‌యారు కావు ర‌వి తేజ లాంటి తార‌లు పుడతారు...

గవర్నర్ ప్రసంగంలో కొత్త జిల్లాల మాట… గిరిజనుల కోసం రెండు కొత్త జిల్లాలు

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా గణతంత్ర వేడుకల్లో భాగంగా గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్ కూడా కొత్త జిల్లాలపై మాట్లాడారు. గవర్నర్ చదివే...

నల్గొండ: బ్యాక్ లాగ్ పోస్టులను మంజూరు చేయాలి

ఉమ్మడి జిల్లాలో ఆగిన వికలాంగుల బ్యాక్ లాగ్ నోటిఫికేషన్ స్పెషల్ సర్క్యులర్ ద్వారా తక్షణమే మంజూరు చేయాలని విఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సెక్రటరీ దివ్య దేవరాజన్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా...

కరీంనగర్ : ‘రికార్డ్.. రాష్ట్రంలోనే మొదటి స్థానం..!’

కొవిడ్ టీకాల పంపిణీలో కరీంనగర్ జిల్లా రికార్డు సృష్టించింది. తొలి డోస్ ఇప్పటికే 100% పూర్తి కాగా, మంగళవారం నాటికి సెకండ్ డోస్ లక్ష్యాన్ని అధిగమించి రాష్ట్రంలోనే మొదటి స్థానం దక్కించుకుంది. జాతీయ...