కజకిస్థాన్‌లో కూలిన విమానం..72 మంది మృతి..ఇదిగో వీడియో !

-

కజకిస్థాన్‌లో విమానం కుప్పకూలింది. కజకిస్థాన్‌లో ప్రయాణికుల విమానం కూలింది. అక్తౌ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందారు. ప్రమాద సమయంలో విమానంలో 110 మంది ప్రయాణికులు ఉన్నట్లు గుర్తించారు. పొగమంచు కారణంగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం అందుతోంది. ఈ ఘోర విమాన ప్రమాదంలో 72 మంది మృతి చెందినట్లు చెబుతున్నారు.

Plane with 72 on board crashes in Kazakhstan, over 40 feared dead

కజకిస్థాన్‌లోని ఆక్టౌసిటీ సమీపంలో ఘోర ఈ విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు 72 మంది మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. అజర్ బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం బాకు నుంచి రష్యాలోని గ్రోజ్నీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news