ఎయిర్‌పోర్టులో ఘోర విమాన ప్రమాదం..ఏకంగా 28 మంది మృతి !

-

ఎయిర్‌పోర్టులో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ విమాన ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అయితే.. విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. దక్షిణ కొరియాలోని ముయాన్‌ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది.

Fatal plane crash at Mueang airport in South Korea

విమానం రన్‌వేపై అదుపుతప్పి గోడను ఢీకొంది. ప్రమాదం సమయంలో విమానంలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు గుర్తించారు. ఇక ఈ సంఘటన అధికారులు.. దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ విమాన ప్రమాదంలో 28 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news