దారుణం.. ఆటో డ్రైవర్‌పై ఓ యువతి అమానుష దాడి !

-

ఉత్తరప్రదేశ్‌ దారుణం చోటు చేసుకుంది. ఓ ఆటో డ్రైవర్‌పై ఓ యువతి అమానుషంగా దాడి చేసింది. ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్ ఓ యువతిని గమ్యస్థానంలో దింపిన తర్వాత.. ఛార్జీ విషయమై ఇద్దరి మధ్య వివాదం నెలకొంది.

Teen girl assaulted and attack on auto driver after asked to pay fare video goes viral

ఈ క్రమంలోనే.. యువతి దుర్భాషలాడుతూ డ్రైవర్‌పై దాడి చేసింది. ‘నన్ను వదిలెయ్.. నీ కాళ్లు పట్టుకుంటా’ అని వేడుకున్నా విడిచిపెట్టలేదు ఆ లేడీ. ఇక ఆటో డ్రైవర్‌పై ఓ యువతి అమానుషంగా దాడి చేసిన వీడియో వైరల్ అయింది. దీంతో ఆ యువతి తీరుపై నెట్టింట్లో విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news