Guvvala Balaraju: అచ్చంపేట భ్రమరాంబ ఆలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే చిక్కుడు వంశీ కృష్ణ ఆలయంలో ఉన్నాడని, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును ఆలయంలోకి అనుమతించలేదు పోలీసులు, అధికారులు. ఈ తరుణంలోనే అచ్చంపేట భ్రమరాంబ ఆలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.
పోలీసులతో గువ్వల బాలరాజు మరియు బీఆర్ఎస్ నేతల వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు, గువ్వల బాలరాజు అనుచరుల మధ్య తోపులాట కూడా జరిగింది. దింతో ఆలయం ఎదుటే బైఠాయించారు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, బీఆర్ఎస్ కార్యకర్తలు. ఈ సంఘటన నిన్న రాత్రి జరుగగా ఇవాళ వెలుగులోకి వచ్చింది.
అచ్చంపేట భ్రమరాంబ ఆలయం వద్ద ఉద్రిక్తత
కాంగ్రెస్ ఎమ్మెల్యే చిక్కుడు వంశీ కృష్ణ ఆలయంలో ఉన్నాడని, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును ఆలయంలోకి అనుమతించని పోలీసులు, అధికారులు
పోలీసులతో గువ్వల బాలరాజు మరియు బీఆర్ఎస్ నేతల వాగ్వాదం
పోలీసులు, గువ్వల బాలరాజు అనుచరుల మధ్య తోపులాట… https://t.co/miiIoN9c8h pic.twitter.com/WJapFMzMLg
— Telugu Scribe (@TeluguScribe) January 15, 2025