ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైసీపీ నాయకుడి డెడ్ బాడీ కలకలం..!

-

ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో డెడ్ బాడీ కలకలం రేపింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలం ముప్పాళ్ల వద్ద రోడ్డుపై మృతదేహం కనిపించింది. మృతుడు వైసీపీ నాయకుడు నల్లాని సాయి కుమారుడు తేజ (27) గా గుర్తించారు పోలీసులు. మృతుడు వైసీపీ నాయకుడు నల్లాని సాయి కుమారుడు తేజ తలపై తీవ్ర గాయం కావడంతో మరణించినట్లు చెబుతున్నారు.

A dead body was found on the road at Muppalla, Chanderlapadu Mandal, Nandigama Constituency, NTR District.

రక్తస్రావంతో పడి ఉన్న మృతుడు వైసీపీ నాయకుడు నల్లాని సాయి కుమారుడు తేజ…మరణించినట్లు ప్రాథమిక నిర్ధారణ కు వచ్చారు పోలీసులు. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు… లోతుగా విచారం చేస్తున్నారు. ఇక మృతుడు వైసీపీ నాయకుడు నల్లాని సాయి కుమారుడు తేజ మృతి పై వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news