బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ కు గోవాలో కీలక పదవి దక్కింది. రాష్ట్రీయ ఓబీసీ మహాసంగ్ – గోవా రాష్ట్ర ఓబిసి చీఫ్ అడ్వైజర్ గా తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత వి శ్రీనివాస్ గౌడ్ ను నియమించారు. గోవాలోని హోటల్ గోల్డెన్ ప్లాటియూ లో రాష్ట్రీయ ఓబిసి మహాసంగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓబీసీ సమావేశానికి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సమావేశంలో రాష్ట్రీయ ఓబిసి మహసంఘ్ – గోవా, చీఫ్ అడ్వైజర్ గా వి శ్రీనివాస్ గౌడ్ ను నియమించారు. దింతో బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ కు గోవాలో అరుదైన గౌరవం దక్కింది.
బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ కు గోవాలో కీలక పదవి
రాష్ట్రీయ ఓబీసీ మహాసంగ్ – గోవా రాష్ట్ర ఓబిసి చీఫ్ అడ్వైజర్ గా తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత వి శ్రీనివాస్ గౌడ్
గోవాలోని హోటల్ గోల్డెన్ ప్లాటియూ లో రాష్ట్రీయ ఓబిసి మహాసంగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓబీసీ సమావేశానికి శ్రీనివాస్… pic.twitter.com/x8f7BNw7i0
— Telugu Galaxy (@Telugu_Galaxy) January 15, 2025