హైదరాబాద్ మెట్రోలో గుండెను తరలించారు డాక్టర్లు. ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రి నుంచి లక్షీకపూల్ గ్లోబల్ ఆసుపత్రికి మెట్రో రైల్లో గుండెను తరలించారు వైద్యులు. ఇందు కోసం గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు మెట్రో అధికారులు.
13 కిలోమీటర్ల దూరాన్ని 13 నిమిషాల్లో చేరుకొని రోగికి గుండెను అమర్చారు డాక్టర్లు. అయితే… ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రి నుంచి లక్షీకపూల్ గ్లోబల్ ఆసుపత్రికి గుండెను తరలించేందుకు మెట్రో అధికారులు ఎంతో సహకరించారు. మెట్రో కారణంగానే… ఈ ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇక ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రి నుంచి లక్షీకపూల్ గ్లోబల్ ఆసుపత్రికి మెట్రో రైల్లో గుండెను తరలించిన వీడియో వైరల్ గా మారింది.
హైదరాబాద్ మెట్రోలో గుండెను తరలించిన డాక్టర్లు
ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రి నుంచి లక్షీకపూల్ గ్లోబల్ ఆసుపత్రికి మెట్రో రైల్లో గుండెను తరలించిన వైద్యులు
ఇందుకోసం గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసిన మెట్రో అధికారులు
13 కిలోమీటర్ల దూరాన్ని 13 నిమిషాల్లో చేరుకొని రోగికి గుండెను అమర్చిన… pic.twitter.com/JJEANT6Ic8
— Telugu Scribe (@TeluguScribe) January 18, 2025