తిరుమల భక్తులకు అలర్ట్‌…నేటితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనాలు

-

తిరుమల శ్రీ వారి భక్తులకు అలర్ట్‌…నేటితో ముగియనున్నాయి వైకుంఠ ద్వార దర్శనాలు. ఇవాళ్టితో తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ముగియనున్నాయి. 6 లక్షల 80 వేల మంది భక్తులు పది రోజుల వ్యవధిలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకోనున్నారు. నేటితో ఈ సంఖ్యకు చేరుతుంది తిరుమల శ్రీ వారి భక్తుల సంఖ్య.

Tirumala Vaikuntha Dwara darshans in Srivari Temple which will end today

6 లక్షల 47 వేల మంది భక్తులు…2023-24లో వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. 2022-22 లో 3 లక్షల 78 వేల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. 2020-21 లో 4 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. ఇక ఈ సారి 6 లక్షల 80 వేల మంది భక్తులు పది రోజుల వ్యవధిలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news