ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌ లో ట్విస్ట్…ఆ మృత దేహాలు మాయం !

-

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌ లో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన దామోదర్‌ మృతదేహాన్ని పోలీసులకు దొరకకుండా తీసుకెళ్లింది హిడ్మా దళం. ఛత్తీస్‌గఢ్‌ కాంకేర్ ఎన్‌కౌంటర్‌లో పాల్గొంది మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా.

The body of Damodar who died in the Chhattisgarh encounter was taken away by the Hidma force without the police finding it

అయితే… ఈ ఎన్‌కౌంటర్‌లో హిడ్మా, పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న తప్పించుకున్నారు. కానీ ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. కాగా, అటు తెలంగాణ మావోయిస్ట్ పార్టీ సెక్రటరీ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ పాటు 17 మంది మృతి చెందినట్లు ఆ పార్టీ ప్రకటించింది. చొక్కారావు 30 ఏళ్లుగా మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నారు. ఇతనిపై రూ.50 లక్షల రివార్డు ఉంది. స్వస్థలం ములుగు జిల్లా కాల్వపల్లి.

 

Read more RELATED
Recommended to you

Latest news