మంచు మనోజ్ పై సర్పంచ్ ఎర్రయ్య హాట్ కామెంట్స్..మా కడుపు కొట్టద్దంటూ !

-

మంచు మనోజ్ పై సర్పంచ్ ఎర్రయ్య హాట్ కామెంట్స్ చేశారు..మా కడుపు కొట్టద్దంటూ మండిపడ్డారు. మంచు మనోజ్ పై ఏ.రంగంపేట సర్పంచ్ ఎర్రయ్య హాట్ కామెంట్స్ చేశారు. మోహన్ బాబును నమ్ముకుని వేల మంది జీవనోపాధి పొందుతున్నారని వెల్లడించారు. ఇక్కడ భూములు ధరల పెరుగుదలకు కారణం మోహన్ బాబు అన్నారు.

Rangampet Sarpanch Errayah hot comments on Manchu Manoj

స్థానికులకు ఏ సమస్యా తలెత్తినా మోహన్ బాబు ను సంప్రదిస్తామని ప్రకటించారు. బయట నుంచి వచ్చిన వారు హోస్టల్స్ పెట్టుకుని బ్రతుకుతున్నారన్నారు. మీరు వచ్చి గొడవ చేసి, మా కడుపు కొట్టవద్దని కోరారు సర్పంచ్ ఎర్రయ్య. అయితే… మొన్న మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద మంచు మనోజ్ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ తరుణంలోనే… మంచు మనోజ్ పై సర్పంచ్ ఎర్రయ్య హాట్ కామెంట్స్ చేశారు..మా కడుపు కొట్టద్దంటూ మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news