గూడెం మహిపాల్ రెడ్డికి కాంగ్రెస్ బిగ్ షాక్.. రోడ్డు ఎక్కినా నేతలు ?

-

గూడెం మహిపాల్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు రోడ్డెక్కారు. గూడెం మహిపాల్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ కాంగ్రెస్ నాయకులు ధర్నా చేస్తున్నారు. దింతో పటాన్‌చెరు చౌరస్తా వద్ద మోహరించారు పోలీసులు.

Congress big shock for Gudem Mahipal Reddy

‘సేవ్ కాంగ్రెస్.. సేవ్ పటాన్‌చెరు’ నినాదంతో రోడ్డెకారు కార్యకర్తలు, నాయకులు. పార్టీ మారి వచ్చిన గూడెం.. తన అనుచరవర్గంతో కాంగ్రెస్ నాయకులపై దాడులు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పటాన్‌చెరు నియోజకవర్గంలోని బొల్లారంలో పాత కాంగ్రెస్ నాయకులను గూడెం బూతులు తిట్టారని ఆరోపణలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news