Congress

బ్రేకింగ్‌ : పంజాబ్‌ సీఎంగా చరణ్‌ జిత్‌ చన్నీ

పంజాబ్‌ రాష్ట్ర ముఖ్య మంత్రిని ప్రకటించింది కాంగ్రెస్‌ అధిష్టానం. పంజాబ్‌ ముఖ్య మంత్రి గా చరణ్‌ జిత్‌ చన్నీ ని నియామకం చేసింది కాంగ్రెస్‌ అధిష్టానం. ఈ మేరకు అధి కారికంగా ప్రకటన చేశారు పంజాబ్‌ కాంగ్రెస్‌ ఇంచార్జీ హరీష్‌ రావత్‌. పంజాబ్‌ ముఖ్యమంత్రి గా చరణ్‌ జిత్‌ చన్నీ పేరును... కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ప్రతి...

సిద్ధూకు పాకిస్థాన్‌ తో సంబంధాలు ఉన్నాయి ? : అమ‌రీంద‌ర్ సింగ్

పంజాబ్‌ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధూ ను టార్గెట్‌ చేస్తూ.. వివాదస్పద వ్యాఖ్యలు చేశారు అమరీందర్‌ సింగ్‌. సిద్ధూ నిల‌క‌డ‌లేని మ‌నిషి అని.... సిద్ధూ ని తెర‌ పైకి తీసుకొస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తానని హెచ్చరించారు. పాక్‌ పీఎం, ఆర్మీ చీఫ్‌ల‌కు సిద్ధూ స్నేహితుడు అని సంచలన ఆరోపణలు...

కేటీఆర్ కు వైట్ ఛాలెంజ్ ను విసిరిన రేవంత్… రక్త పరీక్షలకు సిద్ధం !

పరస్పర ఛాలెంజ్‌ లతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వేడేక్కాయి. మంత్రి కేటీఆర్‌ వైట్‌ ఛాలెంజ్‌ కు రావాలని రేవంత్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. తాను వైట్ ఛాలెంజ్ సిద్దమని..తాను కెటిఆర్ కి వైట్‌ ఛాలెంజ్ విసురుతున్నానని పేర్కొన్నారు. తాను రక్త నమూనాలు ఇస్తానని... ఆ తర్వాత విశ్వేశ్వర రెడ్డీ మరియు కేటీఆర్ ఇవ్వాలన్నారు. కేటీఆర్ అందుకు...

పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్‌ రాజీనామా

పంజాబ్‌ ముఖ్య మంత్రి అమరీందర్‌ సింగ్‌ రాజీనామా చేశారు. పంజాబ్‌ గవర్నర్‌ కు రాజీనామా లేఖ సమర్పించారు సీఎం అమరీందర్‌ సింగ్‌. గవర్నర్‌ కు సీఎం తో పాటు మంత్రులు కూడా రాజీనామా లేఖలు ఇచ్చారు. ఇక ఈ రాజీనామా ఎపిసోడ్‌ పై మరి కాసేపట్లో మీడియా తో అమరీందర్‌ సింద్‌ మాట్లాడనున్నారు. మంత్రులతో...

పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ రాజీనామా ?

గత కొన్ని రోజులుగా పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో కలహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు అయితే ఎప్పుడు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కుప్పకూలుతున్న అనే ప్రశ్న కూడా అందరిలోనూ మెదిలింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం... రంగంలోకి దిగడంతో... కాస్త చల్లబడ్డాయి పంజాబ్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు. అయితే తాజాగా మరోసారి పంజాబ్...

తాగుబోతులకు కేసీఆర్‌..డ్రగ్స్‌కు కేటీఆర్‌ బ్రాండ్ అంబాసిడర్లు : రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తాగుబోతులకు బ్రాండ్‌ అంబాసిడర్‌ అయితే... ఆయన కొడుకు కేటీఆర్‌... డ్రగ్స్‌ తీసుకునే వారికి బ్రాండ్‌ అంబాసిడర్లుగా మారారని కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. ఇవాళ గజ్వేల్‌ నియోజక వర్గంలో నిర్వహించిన దళిత - గిరిజన దండోరా సమావేశంలో రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా రేవంత్‌...

గజ్వేల్ సభ కు బయలుదేరిన రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ రావు సొంత ఇలాక అయిన గజ్వేల్ నియోజక వర్గం లో ఇవాళ కాంగ్రెస్‌ పార్టీ దళిత గిరిజన దండోరా సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం లో... గజ్వేల్ నియోజక వర్గంలోని దళిత గిరిజన దండోరా సభ కు బయలు దేరారు కాంగ్రెస్‌ పార్టీ టీపీసీసీ...

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే…సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తాం : రేవంత్

కాంగ్రెస్ అధికారం లోకి వస్తే...సెప్టెంబరు 17 ను అధికారికంగా నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. గాంధీ భవన్ లో తెలంగాణ విలీన దినోత్సవం వేడుకలు జరిగాయి. ఏఈ సందర్భాంగా జెండా ఎగరేసారు రేవంత్. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ స్వతంత్ర పోరాటానికి నెహ్రూ సహకరించారని. హోం మంత్రి ప్రత్యేక నిర్ణయాలు ఉండవన్నారు. ఆపరేషన్ పోలో నిర్ణయం...

సెప్టెంబర్ 17.. టీఆర్ఎస్ ను ఇరుకున పెడుతున్న ప్రతిపక్షాల మీటింగులు

సెప్టెంబర్ 17.. తెలంగాణ విమోచన/ విలీన దినం. నిజాం పాలనకు చరమగీతం పాడిన దినం. నిరంకుశ ప్రభుత్వానికి ఆఖరి దినం. భారతదేశంలో తెలంగాణ విలీనం అయిన దినం. ఐతే ప్రస్తుతం ఈ దినంపై అనేక చర్చలు నడుస్తున్నాయి. అటు తెలంగాణ ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీలు విమోచన దినంపై కొత్త చర్చను తీసుకువస్తున్నాయి. విమోచన దినాన్ని...

షర్మిలమ్మ ఇంకా వర్కౌట్ అవ్వదమ్మ…అంతా తెలిసిపోయినట్లుంది….

తెలంగాణ రాజకీయాల్లో షర్మిల సక్సెస్ అవుతారా? బలమైన రాజకీయ పార్టీల మధ్య వైఎస్సార్టీపీ బలపడగలదా? అంటే ఇప్పటిలో షర్మిల సక్సెస్ అవ్వడం గానీ, వైఎస్సార్టీపీ బలపడటం జరిగే పని కాదని రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అధికార టి‌ఆర్‌ఎస్ బలంగా ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్, బి‌జే‌పిలు టి‌ఆర్‌ఎస్‌కు పోటీ ఇస్తున్నాయి. అంటే ఈ మూడు పార్టీల మధ్యే...
- Advertisement -

Latest News

సారంగ‌ద‌రియా కోసం ల‌వ్ స్టోరీ రెండు సార్ల‌యినా చూస్తా : మెగాస్టార్

లవ్ స్టోరీ సినిమా నుండి విడుద‌లైన సారంగ‌ద‌రియా పాట‌కు ఎంత‌టి రెస్పాన్స్ వ‌చ్చిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రంలేదు. ఈ పాట విడుద‌లైన నాటి నుండి యూట్యూబ్...
- Advertisement -

పెళ్లికి ముందు ఈ 5 పరీక్షలు చేసుకుంటే.. ఆ తరువాత బాధపడాల్సిన పనే ఉండదు..!

వివాహం చేసేప్పుడు వధూవరుల జాతకాలు తప్పనిసరిగా చూస్తారు. ఒకవేల ఆ జాతకాలు కలవకపోతే పెళ్లిచేయటానికి ఎవరూ అంతగా ముందుకురారు. కానీ వివాహం చేయటానికి జాతకాలు కాదు, ఒకరికొకరు అర్త్రులు కావటం అవసరం. పెళ్లి...

పరిషత్ కి ఎగరలేనమ్మ… అసెంబ్లీకి ఎగురుతాదంట!

పంచాయతీ, పరిషత్ ఎన్నికలు ఎంత విలువైనవో చంద్రబాబుకు తెలియకపోయింది! అందుకే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆ ఎన్నికలపై నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారు! ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో వాటిని వదిలేశారు! కేవలం అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే...

కాకరకాయని మీ డైట్ లో తీసుకోవడం ఎందుకు ముఖ్యమంటే..?

కాకరకాయ రుచి చేదుగా ఉన్నా ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను ఇది ఇస్తుంది. నిజంగా కాకరకాయలు ఎన్నో అద్భుతమైన గుణాలు ఉన్నాయి. కాకరకాయ లో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో న్యూట్రియంట్స్ మొదలైనవి...

Bigg Boss 5 : ఈ వారం బిగ్ బాస్ నుంచి ‘ఉమాదేవి’ ఔట్

బిగ్‎బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా కొనసాగుతుంది. ఈ షోలో ర‌చ్చ మాములుగా లేదు.. బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు ఓ రేంజ్‌లో ఉన్నాయి. పొమ్మ‌న లేక పొగ‌పెట్ట‌డు అన్న‌ట్టు బిగ్ బాస్...