బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై టమాటాలతో దాడి జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. హనుమకొండ జిల్లా కమలాపూర్ లో నిర్వహించిన గ్రామ సభకు హాజరైన పాడి కౌశిక్ రెడ్డికు ఊహించిన షాక్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ నేతలు.
గ్రామ సభలో ఇందిరమ్మ ఇళ్ల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారట బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఈ తరుణంలోనే… కాంగ్రెస్ నేతలపై కుర్చీలతో దాడి చేశారట కౌశిక్ రెడ్డి అనుచరులు. ఈ తరుణంలోనే… కౌశిక్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసి ఆయనపై టమాటాలు విసిరాట కాంగ్రెస్ పార్టీ నేతలు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై టమాటాలతో దాడి
హనుమకొండ జిల్లా కమలాపూర్ లో నిర్వహించిన గ్రామ సభకు హాజరైన పాడి కౌశిక్ రెడ్డి
గ్రామ సభలో ఇందిరమ్మ ఇళ్ల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న ఎమ్మెల్యే
కాంగ్రెస్ నేతలపై కుర్చీలతో దాడి చేసిన కౌశిక్ రెడ్డి అనుచరులు… pic.twitter.com/2D2CHxgBcD
— BIG TV Breaking News (@bigtvtelugu) January 24, 2025