A private school bus overturned in Anantapur district: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదమే జరిగింది. అనంతపురం జిల్లాలో ఓ ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తా కొట్టింది. గోనబావి వద్ద బోల్తాపడింది ఏవీఆర్ స్కూల్ బస్సు. ఈ తరుణంలోనే… పలువురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి. రిపబ్లిక్‌డే సందర్భంగా స్కూల్‌కు వెళుతుండగా ఈ ఘటన జరిగింది.

దీంతో ఈ సంఘటన దగ్గర కు పోలీసులు, స్థానికులు చేరుకుని.. సాయం చేశారు. అటు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అనంతపురం జిల్లాలో ఓ ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తా కొట్టిన సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
అనంతపురం జిల్లాలో ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తా
గోనబావి వద్ద బోల్తాపడ్డ ఏవీఆర్ స్కూల్ బస్సు
పలువురు విద్యార్థులకు గాయాలు
రిపబ్లిక్‌డే సందర్భంగా స్కూల్‌కు వెళ్లుండగా ఘటన#RepublicDay2025 #RoadAccident #AVRSchoolBus pic.twitter.com/eShgbuH1yf
— Pulse News (@PulseNewsTelugu) January 26, 2025