మంత్రి పొంగులేటి ఎఫెక్ట్.. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆరుగురు అధికారులకు మెమో జారీ చేశారు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి. కరీంనగర్ టౌన్ ఏసిపి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్, .. జిల్లా సంక్షేమ అధికారి, డిఈవో, డిఆర్డీవో లను సంజాయిషీ కోరుతూ మేమోలు జారీ చేశారు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి.
మొన్న కరీంనగర్ పర్యటనలో అధికారులపై పొంగులేటి అసహనం వ్యక్తం చేశారు. దింతో ఆరుగురు అధికారులకు మెమో జారీ చేశారు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి.