గద్దర్ పై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గద్దర్ ను LTT ప్రభాకరన్, నయీమ్ లతో పోల్చిన విష్ణువర్ధన్‌రెడ్డి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని విశ్వసించని గద్దర్‌కు పద్మ పురస్కారం ఎలా ఇస్తారు ? అని నిలదీశారు ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి.
గద్దర్ మావోయిస్టుకు చెందిన నాయకుడు అన్నారు ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి. గద్దర్ కుమార్తె కాంగ్రెస్‌లో ఉన్నారని గద్దర్‌కు పద్మ పురస్కారం ఇవ్వాలా? అని ప్రశ్నించారు. రాజీవ్‌ను చంపిన వారికి పద్మ పురస్కారం ఇవ్వమంటారా ? అంటూ ఆగ్రహించారు ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి.