మహిళ అఘోరిని కారుతో పాటు ఈడ్చుకెళ్లిన పోలీసులు !

-

పోలీసుల అదుపులో మహిళ అఘోరి ఉన్నారని సమాచారం అందుతోంది. వేములవాడ రాజన్న ఆలయంలోని దర్గాను కూల్చివేస్తామని అఘోరి ప్రకటించారు. దీంతో అప్రమత్తమయ్యారు పోలీసులు.. వేములవాడ పట్టణానికి నలువైపులా పోలీసులు మోహరించారు.

aghori

అటు వేములవాడ రాజన్న ఆలయం వైపు బయలుదేరింది అఘోరి. ఈ తరుణంలోనే… తంగళ్ళపల్లి మండలం జిల్లెల గ్రామ శివారులో మహిళ అఘోరిని అడ్డుకున్నారు పోలీసులు. కారులో నుంచి అఘోరీ దిగకపోవడంతో వాహనాన్ని టోయింగ్ వ్యాన్ తో హైదరాబాద్ రూట్ లో తరలించారు పోలీసులు. ఇక మహిళ అఘోరిని కారుతో పాటు ఈడ్చుకెళ్లిన వీడియో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news