హీరో నిఖిల్ సిద్దార్థ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ వీడియోల వ్యవహారంపై స్పందించిన హీరో నిఖిల్ సిద్దార్థ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ వీడియోల వ్యవహారంలో లావణ్య అనే యువతి తన పేరు ప్రస్తావించడాన్ని ఖండించారు నిఖిల్. ఆ వీడియోలు ‘కార్తికేయ 2’ సక్సెస్ మీట్ అనంతరం జరిగిన డిన్నర్ పార్టీలోనివి అని క్లారిటీ ఇచ్చారు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/siddarth.jpg)
తన కుటుంబ సభ్యులతో ఉన్న వీడియోలను తప్పుగా చూపిస్తున్నారని.. నిజానిజాలు పోలీసులకు కూడా తెలుసని స్పష్టం చేశారు నిఖిల్. కాగా… రెండు రోజుల నుంచి….హీరో నిఖిల్ సిద్దార్థ.. ప్రైవేట్ వీడియోలు వీడియోలు వైరల్ అయినట్లు… వార్తలు వస్తున్నట్లు సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో… ప్రైవేట్ వీడియోల వ్యవహారంలో లావణ్య అనే యువతి తన పేరు ప్రస్తావించడాన్ని ఖండించారు నిఖిల్.