రాజలింగమూర్తి హత్య కేసు.. 10 మంది హస్తం..7గురు అరెస్టు

-

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రాజలింగమూర్తి హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు.భూమి కోసమే అతని మర్డర్ జరిగిందని కాటారం పోలీసులు నిర్దారించారు. ఎకరం స్థలం కోసం రేణుకుంట్ల ఫ్యామిలీతో రాజలింగంకు తగాదా ఏర్పడిందని, ఈ క్రమంలోనే ప్రత్యర్థి వ్యక్తులు మాటు వేసి రాజలింగాన్ని హత్య చేశారని విచారణలో తేలింది.

ఈ హత్య కేసులో మొత్తం 10 మంది హస్తం ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఏడుగురిని అదుపులోకి తీసుకుని మీడియా ముందు ఎస్పీ కిరణ్ ఖారే ప్రవేశపెట్టారు. ఈ హత్యలో A1 రేణికుంట్ల సంజీవ్, A4 హత్యలో పాల్గొన్నారు. మిగతా వారు హత్యకు సహకరించారని ఎస్పీ కిరణ్ ఖారే తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news