ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చిత్తూరుకు వెళ్లనున్నారు. ఇవాళ చిత్తూరు జిల్లా జిడి నెల్లూరు జిల్లా కు సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో జి డీ నెల్లూరు రామానాయుడు పల్లే కు చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు. జీడి నెల్లూరు లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు లబ్ధిదారులకు అందివ్వనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.

పది సూత్రాలలో బాగంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ప్రజా వేదిక సభ నుండి స్థానిక ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడను న్న సిఎం చంద్రబాబు…రామానాయుడు పల్లెలో స్థానిక టిడిపి నేతలతో సమావేశంలో పాల్గొంటారు. ఇక ఇవాళ మధ్యాహ్నాం 3.55 గంటలకు తిరుపతి ఎయిర్ పోర్ట్ నుంచి విజయవాడకి రానున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.