పేలిపోయిన ఎలన్ మస్క్ స్టార్ షిప్ రాకెట్..!

-

ఎలన్ మస్క్ స్టార్ షిప్ రాకెట్ పేలిపోయింది. డమ్మీ స్టార్ లింక్ శాటిలైట్స్ తో భూకక్ష్యలోకి వెళ్లాల్సిన సమయంలో భారీ రాకెట్ ఒక్కసారిగా పేలింది. దీంతో… అమెరికాలోని ఫ్లోరిడా, బహామాస్ దీవుల్లో శకలాలు పడిపోయాయి. రాకెట్ ఫెయిల్యూర్ పై దర్యాప్తు చేస్తున్నట్లు స్పేస్ ఎక్స్ ప్రకటన చేసింది. ఇక అమెరికాలోని ఫ్లోరిడా, బహామాస్ దీవుల్లో శకలాలు పడిపోయిన వీడియో వైరల్‌ గా మారింది.

Elon Musk’s Starship explodes in space, crashes over Bahamas

సాంకేతిక సమస్యల కారణంగానే… ఎలన్ మస్క్ స్టార్ షిప్ రాకెట్ పేలిపోయిందని నిపుణులు చెబుతున్నారు. అయితే.. కాస్త అజాగ్రత్తగా ఉంటే.. స్టార్ షిప్ రాకెట్ పేలి జనాలపై పడితే.. పెను ప్రమాదమే జరిగేది.

Read more RELATED
Recommended to you

Latest news