పవర్ కట్స్ మీద హైదరాబాద్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గడిచినా 24 గంటల్లో వందల సంఖ్యలో పవర్ కట్స్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తాయి.వేసవి కాలం ప్రారంభం కాకముందే పవర్ కట్ మీద ఫిర్యాదులు వస్తుండటంపై విద్యుత్ శాఖ నుంచి స్పందన కరువైంది. గత ప్రభుత్వంలో లేని పవర్ కట్స్ ఇప్పుడు ఎలా వస్తున్నాయంటూ విద్యుత్ అధికారులను ప్రజలు నిలదీస్తున్నారు.
ఫిర్యాదు చేస్తున్న ప్రజలను వ్యక్తిగత సమాచారం అడగడంతో విద్యుత్ అంతరాయం ఉన్న ప్రాంతం చెప్పిన తరువాత, మా వ్యక్తిగత సమాచారం మీకెందుకు అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇంకా వేసవి కాలం కూడా మొదలవ్వలేదు, ఇప్పుడే ఇంత ఇబ్బంది ఉంటే వచ్చే వేసవి కాలంలో ఇలాంటి పవర్ కట్స్ తో ఎలా ఉండాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ ప్రజలను పీడిస్తున్న పవర్ కట్స్
గడిచినా 24 గంటల్లో వందల సంఖ్యలో పవర్ కట్స్ పై ఫిర్యాదులు
వేసవి కాలం ప్రారంభం అవ్వకముందే వెల్లువెత్తుతున్న పవర్ కట్ ఫిర్యాదులు
గత ప్రభుత్వంలో లేని పవర్ కట్స్ ఇప్పుడు ఎలా వస్తున్నాయంటూ విద్యుత్ అధికారులను నిలదీస్తున్న ప్రజలు
ఫిర్యాదు… pic.twitter.com/UZUI5H5Mn4
— Telugu Scribe (@TeluguScribe) March 10, 2025