ఏపీలో చంద్రబాబు కూటమి సర్కార్ ఏర్పాటు అయిన తర్వాత… చాలా మంది లీడర్ల అరాచకాలు బయటపడుతున్నాయి. బీజేపీ పార్టీ, జనసేన, తెలుగు దేశం పార్టీ ఇలా అన్ని పార్టీల్లో కామాంధులు తెరపైకి వస్తున్నారు. అయితే… తాజాగా టీడీపీ నాయకుడి రాసలీలలు బయటకు వచ్చాయి. రాయలేని భాషలో బూతు పురాణం మాట్లాడాడు.

ఓ మహిళతో, తిరువూరు మాజీ ఏఎంసీ చైర్మన్, టీడీపీ సీనియర్ నాయకుడు అలవాల రమేష్ రెడ్డి రాసలీలలు బయటకు వచ్చాయి. దీనికి సంబంధించిన ఆడియో వైరల్ గా మారింది.
టీడీపీ నాయకుడి రాసలీలలు.. రాయలేని భాషలో బూతు పురాణం
ఓ మహిళతో, తిరువూరు మాజీ ఏఎంసీ చైర్మన్, టీడీపీ సీనియర్ నాయకుడు అలవాల రమేష్ రెడ్డి రాసలీలలు pic.twitter.com/IJFBtXxMQb
— Telugu Scribe (@TeluguScribe) March 17, 2025