ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, మరో ముఖ్య నిందితుడు శ్రవణ్ రావు లపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు అధికారులు. ఈ మేరకు ఇంటర్ పోల్ నుంచి సీబీఐ ద్వారా తెలంగాణ సీఐడీకి అందింది సమాచారం. ఇప్పటికే ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

చాలా మంది జైలుకు వెళ్లారు. ఇక తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, మరో ముఖ్య నిందితుడు శ్రవణ్ రావు లపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు అధికారులు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.