ఐపీఎల్ లో ఇవాళ 6వ మ్యాచ్ జరుగుతోంది. కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ లో కోల్ కతా తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ బ్యాటింగ్ చేయనుంది.
రాజస్థాన్ రాయల్స్ జట్టు :
యశశ్వి జైస్వాల్, సంజు శాంసన్, నితిష్ రానా, రియాన్ పరాగ్, ధృవ్ జురేల్, హిట్మేయర్, హసరంగ, జోఫ్రా ఆర్చర్, మహేష్, తుషార్ దేశ్ పాండే, సందీప్ శర్మ.
కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు :
డీకాక్, వెంకటేష్ అయ్యర్, అజింక రహానే, రింకు సింగ్, మొయిన్ అలీ, రస్సెల్, రమణ్ దీప్ సింగ్, జాన్సన్, వైభవ్ అరోరా, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి.